జిల్లా నుండి నమోదైన పార్టీల వివరాలు సేకరించాలి: ఈసీ

జిల్లా నుండి నమోదైన పార్టీల వివరాలు సేకరించాలి: ఈసీ

WNP: న్యూఢిల్లీ ఎన్నికల కమిషన్ కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ జీ. వెంకటేశ్వర్లుతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ డైరెక్టర్ శుభ్ర సక్సేనా మాట్లాడుతూ.. జిల్లా నుండి నమోదు అయి గుర్తించబడని రెండు పార్టీలు ప్రపంచ తెలుగు భాష పరిరక్షణ పార్టీ, నవసమాజ్ పార్టీలు ఉన్నాయని అన్నారు.