INSPIRATION: హోమాయ్ వ్యరవాలా

INSPIRATION: హోమాయ్ వ్యరవాలా

హోమాయ్ వ్యరవాలా.. భారత తొలి మహిళా ఫొటో జర్నలిస్ట్. ఆమె కలం పేరు డాలాడా 13. గుజరాత్ నవ్సరిలో జన్మించిన ఆమె 1930లో తన ఫొటోగ్రఫీ కెరీర్‌ను ప్రారంభి.. నాలుగు దశాబ్దాలుగా కొనసాగించారు. గాంధీ, నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి జీవిత చిత్రాలను తీశారు. స్వాతంత్ర్యం వచ్చాక ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయటాన్ని క్యాప్చర్ చేశారు. 2011లో పద్మ విభూషణ్ అందుకున్నారు.