ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ లోక్సభలో పార్లమెంట్ ఎంపీ నివేదికలలో మచీలీపట్నం ఎంపీ బాలశౌరికి మూడవ ర్యాంక్
☞ అశ్వారావుపాలెంలో గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల మాసోత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే మండలి 
☞ విజయవాడలో మంత్రి కందుల దుర్గేష్‌‌ను కలిసిన తూ.గో. కలెక్టర్ కీర్తి చేకూరి
☞ ఇంద్రకీలాద్రి ఏర్పాటు పరిశీలించిన విజయవాడ సీపీ రాజశేఖరబాబు