'కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి'
WNP: ఆయా జిల్లాలోని నిర్దేశించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు ఆదేశించారు. ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ ఆదర్శ్ సురభి పాల్గొన్నారు. వరితోపాటు మొక్కజొన్నలు, పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని కలెక్టర్లను ఆదేశించారు.