కోర్టులో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

RR: షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్‌లో బార్ అసోసియేషన్ అధ్యక్షులు వేణుగోపాలరావు ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను కలిసి కోర్టులో పలు అభివృద్ధి పనులు చేయాలని వినతిపత్రం అందించారు. స్పందించిన ఎమ్మెల్యే కోర్టు ఆవరణలో సీసీ రోడ్డు పనులకు నిధులు మంజూరు చేసి రోడ్డును వేయించారు. దీంతో బుధవారం సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.