'CJI పై దాడి హేయమైన చర్య'

'CJI పై దాడి హేయమైన చర్య'

SRPT: సుప్రీంకోర్టులో భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్‌ గవాయ్‌పైనే ఓ మతోన్మాది న్యాయవాది బూటు విసిరే ప్రయత్నం చేయడం హేయమైన చర్య అని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం సూర్యాపేటలో ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సనాతన ధర్మం పేరిట ప్రధాన న్యాయమూర్తిపై బూటు విసిరివేసే ప్రయత్నం బెదిరింపు ధోరణి అరాచకత్వానికి నిదర్శనమని అన్నారు.