VIDEO: తాండవ ఎడమ కాలువపై ఆక్రమణలు తొలగింపు
AKP: నాతవరంలోని తాండవ ఎడమ కాలువపై ఉన్న ఆక్రమణలను ఇరిగేషన్ అధికారులు శుక్రవారం తొలగించారు. గతంలో కొందరు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆక్రమణలు తొలగించినట్లు ఇరిగేషన్ శాఖ జేఈ శ్యామ్ కుమార్ తెలిపారు. ఆక్రమణలు చేసిన వారికి ముందుగా నోటీసులు ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.