ఐఏఎస్ అధికారికి ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవ ఆహ్వానం
SDPT: జగదేవ్‌పూర్ మేజర్ గ్రామపంచాయతీ కేంద్రంలోని వెలసిన రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవ వేడుకలు ఈ నెల 28వ తేదీన ఘనంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని, శనివారం హైదరాబాద్‌లో మూసి రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండి ఎం. వెంకట నరసింహారెడ్డి (IAS)ని స్థానిక సర్పంచ్ పనుగట్ల శ్రీనివాస్ కలిసి ఆహ్వాన పత్రం అందజేశారు.