గన్నవరం పోర్ట్‌లో పోలీసులకు, మత్స్యకారుల మధ్య ఉద్రికత్త

గన్నవరం పోర్ట్‌లో పోలీసులకు, మత్స్యకారుల మధ్య ఉద్రికత్త

VSP: జిల్లాలోని గన్నవరం పోర్ట్ సమీపంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఇవాళ మత్స్యకారులకు, నిర్వసితులకు మధ్య బకాయిలు చెల్లింపు విషయంలో నిరసన చెప్పటారు. అయితే మత్స్యకారులు బారికేడ్లు తోసుకుని పోర్టులోకి చొరబడే యత్నం చేశారు. దీంతో పోలీసులకు, మత్స్యకారులకు తొపులాట చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తతంగా మారంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.