డాక్టర్లకు నియామక పత్రాలు అందించిన కలెక్టర్

డాక్టర్లకు నియామక పత్రాలు అందించిన కలెక్టర్

HNK: ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఆరోగ్య ఉప కేంద్రం)లో మిడ్ లెవెల్ హెల్త్ కేర్ ప్రొవైడర్‌గా నియమించబడిన 11 మంది డాక్టర్లకు నేడు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య నియామక పత్రాలు అందజేశారు. హనుమకొండ కలెక్టరేట్ కార్యాలయం మినీ కాన్ఫరెన్స్ హాల్లో నియామక పత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ డీఎంహెచ్ఓ డాక్టర్ ఏ.అప్పయ్య, డాక్టర్ బీ.విజయకుమార్ పాల్గొన్నారు.