'చిన్నతుంబళంలో తాగునీటి సౌకర్యం కల్పించండి'

'చిన్నతుంబళంలో తాగునీటి సౌకర్యం కల్పించండి'

KRNL: చిన్నతుంబళం గ్రామంలో తాగునీటి సౌకర్యం కల్పించాలని చిన్నాతుంబలం సొసైటీ ఛైర్మెన్ నరసప్ప ఇవాళ మండల సర్వసభ్య సమావేశం ప్రస్తావించారు. గ్రామంలో కనీసం 10 శాతం కూడా తాగునీరు సరఫరా చేయలేకపోతున్నామని వాపోయారు. ముస్లిం కాలనీలో రహదారి సమస్య ఏళ్ల తరబడి ఉందని అన్నారు. ప్రజలకు కనీస మౌళిక వసతులు కల్పించలేని అధికారులు ఇంకెందుకు అని ప్రశ్నించారు.