అదుపుతప్పి డివైడర్ ఎక్కిన లారీ

అదుపుతప్పి డివైడర్ ఎక్కిన లారీ

KDP: ఖాజీపేట(మం) భూమయపల్లె సమీపంలో బుధవారం ఉదయం డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఓ లారీ అదుపుతప్పి రోడ్డు డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో సమీపంలో ఇతర వాహనాలు ఏవీ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.