VIDEO:' రైతులకు త్వరగా పరిహారం అందేలా చూడాలి'

VIDEO:' రైతులకు త్వరగా పరిహారం అందేలా చూడాలి'

ప్రకాశం: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి అన్నారు. వెలిగండ్లలో ఇవాళ జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. తుఫాన్ ప్రభావంతో పంట నష్టపోయిన రైతులకు త్వరగా సాయం అందిన చూడాలన్నారు.