ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే

ప్రకాశం: ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో సోమవారం ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజలు తెలిపిన సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని సంబంధిత అధికారులతో చర్చించి వెంటనే పరిష్కరించాలని ఆయన ఆదేశించారు.