'వాహనాల కోసం సీల్డ్ టెండర్లకు ఆహ్వానం'

'వాహనాల కోసం సీల్డ్ టెండర్లకు ఆహ్వానం'

 KMM: జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ల్యాబ్ శాంపిల్స్ తీసుకెళ్లేందుకు 5 వాహనాలు అవసరమని ప్రైవేట్ ట్రావెల్స్ నుంచి సీల్డ్ టెండర్ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని DMHO డా. బి. కళావతి బాయి తెలిపారు. వాహనాలు నెలకు 2,500 కిలోమీటర్లు తిరగాల్సి ఉందని, నెలకు రూ.33,000 అద్దె చెల్లిస్తామన్నారు. టెండర్లు మార్చి 29 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని తెలిపారు.