'పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాలి'

'పారిశుద్ధ్యాన్ని మెరుగు పరచాలి'

KDP: ప్రొద్దుటూరు పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగు పరచాలని మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డికి MLA వరదరాజుల రెడ్డి సూచించారు. బైపాస్ సర్జరీ చేయించుకొని ఇంటికి వచ్చిన MLAను మంగళవారం మున్సిపల్ కమిషనర్ కలిశారు. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధిపై, పారిశుద్ధ్య పరిస్థితులపై ఆయనకు MLA పలు సూచనలు చేశారు. అనంతరం వర్షాకాలంలో దోమల వ్యాప్తిని నివారించాలని ఆదేశించారు.