పెన్షన్ తొలగింపు చేయడం లేదు: టీడీపీ నేతలు

సత్యసాయి: వికలాంగుల పెన్షన్లు అక్రమంగా తొలగిస్తున్నారన్న వైసీపీ చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధమని రోళ్ల టీడీపీ నాయకులు బుధవారం పేర్కొన్నారు. అర్హుల సదరం సర్టిఫికెట్లను రీ వెరిఫికేషన్ చేసేందుకు నోటీసులు జారీ చేయడం మాత్రమే జరిగిందని దాసిరెడ్డి, పాండురంగప్ప, ఈరన్న తెలిపారు.