అంగన్వాడి కార్యకర్తలకు 5G ఫోన్లు అందజేత
ELR: గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేందుకు 5G మొబైల్ ఫోన్లు అందించటం జరుగుతుందని ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు అన్నారు. గురువారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భీమడోలు ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలోని భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, గణపవరం మండలాల్లో పనిచేస్తున్న అంగన్వాడి కార్యకర్తలకు ఫోనులు అందజేశారు