VIDEO: రాజరాజేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

VIDEO: రాజరాజేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

WGL: వర్ధన్నపేట మండలంలోని ఇల్లంద గ్రామంలో ఉన్న శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని ఆదివారం తెల్లవారుజామునుంచే భక్తులు భారీగా తరలివస్తున్నారు. స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లు ఏర్పడి, భక్తులు అభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు చేస్తున్నారు.