ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం

NLG: తిరుమలగిరి సాగర్ మండల కేంద్రంకు చెందిన సామాజిక, ప్రజా సేవకుడు పగడాల సైదులు ఇటీవల MLC గా ఎన్నికైన శంకర్ నాయక్ ను ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సైదులు మాట్లాడుతూ.. శంకర్ నాయక్ ఎంపీపీగా, జడ్పీటీసీగా ప్రజలకు సేవ చేశారన్నారు. శంకర్ నాయక్ పార్టీకి చేసిన సేవలు అమోఘం అని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించి MLC గా సముచిత స్థానం కల్పించిందన్నారు.