'అర్జీల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

'అర్జీల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలి'

PPM: పీజీఆర్ఎస్ ద్వారా అందిన అర్జీలను నాణ్యతతో పరిష్కరించేలా జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి కలెక్టర్ వినతులను స్వీకరించారు.