'కుందూ నదిపై ఉన్న బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలి'

'కుందూ నదిపై ఉన్న బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలి'

NDL: పట్టణ సమీపంలో ఉన్న కుందునదిపై ఉన్న బ్రిడ్జికి మరమ్మతులు చేపట్టాలని సీపీఐ నాయకులు రంగం నాయుడు, అమీర్ భాష అధికారులను కోరారు. ఇవాళ సీపీఐ నాయకులు కుందూ నదిపై ఉన్న బ్రిడ్జిని పరిశీలించారు. మున్సిపల్ అధికారులు వారం రోజుల క్రితమే బ్రిడ్జి నిర్మాణం మరమ్మతులు చేపడతామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు పనులు చేపట్టలేదని వారు అవేదన వ్యక్తం చేశారు.