కన్నీటి పర్యంతమైన గ్రూపు- 2 అభ్యర్థులు

కన్నీటి పర్యంతమైన గ్రూపు- 2 అభ్యర్థులు

ఒంగోలులో ఆదివారం నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలకు ఉరుకులు పరుగులు మధ్య కొందరు అభ్యర్థులు సమయానికి చేరుకోలేకపోయారు. వల్లూరులోని రైస్ కాలేజీ పరీక్షా కేంద్రానికి ఏడుగురు సమయానికి రాలేకపోయారు. లేటుగా వచ్చిన వారిని అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు సైతం వేడుకున్నా ప్రయోజనం లేదు. దీంతో ఇన్నాళ్లు కోచింగ్ తీసుకొని పరీక్షలు రాయలేకపోయారు.