VIDEO: సోమశిల–శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

VIDEO: సోమశిల–శ్రీశైలం లాంచీ ప్రయాణం ప్రారంభం

MBNR: కృష్ణానదిలో పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతి కలిగించే సోమశిల–శ్రీశైలం లాంచీ ప్రయాణాన్ని ఇవాళ సీఐ మహేశ్ ప్రారంభించారు. ఈ లాంచీ సేవలు నాలుగు నెలలపాటు మాత్రమే అందుబాటులో ఉంటాయని, అవకాశాన్ని పర్యాటకులు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై హృపికేష్, జిల్లా పర్యాటక అధికారి నరసింహ,తదితరులు పాల్గొన్నారు.