కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఆలేరు వాసి విజయం

కరాటే ఛాంపియన్‌షిప్‌లో ఆలేరు వాసి విజయం

BHNG: హైదరాబాద్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో జరిగిన కరాటే ఛాంపియన్‌షిప్ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన మాస్టర్ దర్శనం క్రాంతి నేషనల్ ఛాంపియన్‌గా మెరిశారు. 10 రాష్ట్రాల నుంచి 3 వేల మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీల్లో క్రాంతి అద్భుత ప్రదర్శన ప్రదర్శించారు. నటుడు సుమన్ చేతుల మీదుగా నేషనల్ ఛాంపియన్ అవార్డును అంధుకున్నారు.