VIDEO: నిధులు మంజూరు చేయాలని సీఎం కోరిన విద్యార్థులు
WGL: జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రైవేట్ పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (BAS) ద్వారా చదువుతున్న ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా నిధులు విడుదల కావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు రాకపోవడంతో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తరగతులకు హాజరుకావడానికి అనుమతించడం లేదని తెలిపారు. సీఎం స్పందించాలని కోరారు.