అణగారిన వర్గాల కోసం పోరాడిన యోధుడు జగ్జీవన్: ఎమ్మెల్యే
NZB: సమాజంలో అణగారిన వర్గాల కోసం జీవితాంతం పోరాడిన మహా యోధుడు బాబు జగ్జీవన్ రామ్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నారు. ఆదివారం నిజామాబాద్‌లోని రైల్వే కమాన్ వద్ద అంబేద్కర్ భవన్‌లో జగ్జీవన్ రామ్ జయంతి నిర్వహించారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనడమే కాకుండా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేశారన్నారు.