పీజీఆర్ఎస్‌‌కి 13 పిర్యాదులు: ఎస్పీ

పీజీఆర్ఎస్‌‌కి 13 పిర్యాదులు: ఎస్పీ

PPM: జిల్లా ఎస్పీ ఎస్.వి మాధవరెడ్డి సోమవారం పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి పిర్యాదుదారుల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు. పిర్యాదులను క్షుణ్నంగా పరిశీలించారు. సమస్యలపై సంబంధిత అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు.