అఖిలేష్ యాదవ్ మాకు స్ఫూర్తి: KTR
TG: సమాజ్‌వాదీ పార్టీ చీఫ్, UP మాజీ CM అఖిలేష్ యాదవ్ తమకు స్ఫూర్తి అని BRS నేత KTR అన్నారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 37 MP స్థానాలు సాధించి, పార్టీని దేశంలో మూడో స్థానంలో నిలిపారని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో BRS కూడా ముందుగా సాగుతుందని, ప్రజల వెంట నిలబడి మళ్లీ వారి ఆశీర్వాదాలు పొందుతామన్నారు.