'ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

'ఎన్నికల విధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి'

KNR: తిమ్మాపూర్ మండలంలోని నుస్తులాపూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో రామకృష్ణ కాలనీ, ఇందిరానగర్ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ తనిఖీ చేశారు. నామినేషన్ పత్రాలను, రిజిస్టర్లను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. నామినేషన్ల స్వీకరణపరిశీలన, అప్పిళ్ళ పరిష్కారం,గుర్తుల కేటాయింపు, పకడ్బందీ కలెక్టర్ పమేలా అన్నారు.