VIDEO: గణేష్ ప్రసాదం కోసం రూ. 100తో లక్కీ డ్రా

VIDEO: గణేష్ ప్రసాదం కోసం రూ. 100తో లక్కీ డ్రా

SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మహా ప్రసాదం కోసం రూ.100 చెల్లించి పేరు నమోదు చేసుకోవాలని అధ్యక్షులు రెడ్డి గోపాల్, రెడ్డి వినోద్ రెడ్డి మహేష్ అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రెండు కిలోల మహా ప్రసాదం లడ్డు, LED TV లక్కీ డ్రాలో ఉంచడం జరిగిందని వారు పేర్కొన్నారు. వివరాల కోసం 6305433186 నెంబర్‌ను సంప్రదించాలి అని కోరారు.