టీమిండియాపై మాజీల విమర్శలు

టీమిండియాపై మాజీల విమర్శలు

సౌతాఫ్రికా చేతిలో ఓటమి నేపథ్యంలో టీమిండియాపై మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. పిచ్‌లో కాదు ప్రిపరేషన్‌లో సమస్య ఉందని అశ్విన్, క్లారిటీ లేని టీమ్ సెలెక్షన్ అని వెంకటేష్ ప్రసాద్ అన్నారు. టెస్ట్ ఛాంపియన్స్ ఎదుట ఇలాంటి డ్రై పిచ్ ఉంచిన భారత్‌కి ఓటమి సరైందేనని ENG మాజీ వాఘన్, NZ సిరీస్ ఓటమి నుంచి భారత్ ఏమీ నేర్చుకోలేదని వసీం జాఫర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.