సామూహిక కార్యక్రమాలు ఐక్యతను బలోపేతం చేస్తాయి: మంత్రి
KMM: మధిరలో జరిగిన కమ్మ సంఘం వన సమారాధన కార్యక్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం పాల్గొన్నారు. ప్రజలు, రైతులు, సంఘాల సహకారంతో ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఈ తరహా సామూహిక కార్యక్రమాలు ఐక్యతను, సామాజిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని ఆయన పేర్కొన్నారు.