VIDEO: గుంటూరు కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

VIDEO: గుంటూరు కౌన్సిల్ సమావేశంలో గందరగోళం

GNTR: మేయర్ కోవెలమూడి రవీంద్ర అధ్యక్షతన బుధవారం నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పట్టణ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు. వార్డుల్లో సరిపడా సిబ్బంది లేక పారిశుద్ధ్యం క్షీణిస్తోందని కార్పోరేటర్లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. దీంతో వైసీపీ, టీడీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.