ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నరసింహ రాజు..

ఉత్తమ స్టేషన్ హౌస్ ఆఫీసర్ గా నరసింహ రాజు..

HYD: పోలీసు అంటే ఇలా ఉండాలి అని అనేక కోణాల నుంచి ప్రజల చేత మన్ననలు పొంది శభాష్ అనిపించుకున్న ఉత్తమ పోలీసు అధికారిగా బాలానగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి.నరసింహ రాజు ఎంపికయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోనే 10 మంది అత్యుత్తమ పోలీసు అధికారుల్లో బాలానగర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి.నరసింహ రాజు ఒకరుగా ఉన్నారు. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ టి.నరసింహ రాజు మొదటి స్థానంలో నిలిచారు.