నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

నల్గొండ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ దుబ్బతండాలో ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలునాయక్
➢ హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ నుంచి రక్షణ: కలెక్టర్ చంద్రశేఖర్
➢ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్‌లో సాన్వీ రికార్డ్.. ఎమ్మెల్యే బాలు నాయక్ సన్మానం
➢  నాగార్జున సాగర్ ఎడమ కాలువలో వ్యక్తి గల్లంతు..