సామెత- దాని అర్థం

సామెత- దాని అర్థం

సామెత: అడకత్తెరలో పోకచెక్క

అర్థం: అడకత్తెరలో చిక్కిన వస్తువుకి వత్తిడి రెండు వైపుల ఉండి తప్పించుకోలేని పరిస్తితి కలుగుతుంది. అలాగే, జీవితంలో కొన్ని సందర్భాల్లో బాగా కావలసిన ఇద్దరు వ్యక్తుల కలతల మధ్య చిక్కుకుంటూ ఉంటాం. ఆ సమయంలో ఎటూ సమాధానం చెప్పలేని పరిస్తితిలో ఈ సామెత వాడుతుంటారు.