VIDEO: అక్రమ నిర్మాణదారులకు హెచ్చరిక
E.G: రాజమండ్రిలో అనుమతి లేకుండా భవన నిర్మాణాలు యజమానులకు నగరపాలక సంస్థ అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం కల్పించిన బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (BPS-2025) అవకాశాన్ని వినియోగించుకోలవాలన్నారు. లేనియెడల భవన యజమానులపై చట్టం ప్రకారం కూల్చివేత చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు గురువారం మోరంపూడిలో అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసినట్లు చెప్పారు.