అచ్చంపేటలో BRS నాయకుల ఆత్మీయ సమావేశం

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో శుక్రవారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి మహబూబ్నగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. హాజరైన వారిలో మాజీ మంత్రులు డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి ఉన్నారు. వారితో పాటు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మర్రి జనార్దన్ రెడ్డి, జైపాల్ యాదవ్ ఉన్నారు.