పహల్గామ్ దాడి ఘటన సమాచారం ఇవ్వండి: NIA

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్న తమకు అందజేయాలని పర్యాటకులు, స్థానిక ప్రజలను NIA కోరింది. దాడికి చెందిన ఫొటోలు, వీడియోలను 9654958816 లేదా 01124368800 నెంబర్‌లకు పంపించాలని విజ్ఞప్తి చేసింది. ఎలాంటి చిన్న సమాచారం అయినా తెలపాలని సూచించింది. అవసరం అయితే అధికారులు ఇంటికి వచ్చి మరీ సమాచారం తీసుకుంటాని పేర్కొంది.