'ఎంతమంది జగన్‌లు వచ్చినా అడ్డుకోలేరు' 

'ఎంతమంది జగన్‌లు వచ్చినా అడ్డుకోలేరు' 

AP: అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా గుర్తిస్తూ విభజన చట్ట సవరణ బిల్లును ఎంతమంది జగన్‌లు వచ్చినా అడ్డుకోలేరని కేంద్రమంత్రి పెమ్మసాని పేర్కొన్నారు. ఆ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం ఖాయమన్నారు. వేల మంది కార్మికులు అమరావతిని నిర్మిస్తున్నారని తెలిపారు. జగన్ కనీసం ఒక్క ప్రాజెక్టు పూర్తిచేసి ఉంటే అభివృద్ధి చేయడం ఎంత కష్టమో అర్థమయ్యేదన్నారు.