వలిగొండలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి వేడుకలు

NLLG: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో వలిగొండలో తెలంగాణ జాతిపిత కీర్తిశేషులు ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు సంగిశెట్టి క్రిస్టఫర్, మండల అధ్యక్షులు మారగోని శ్రీనివాస్ గౌడ్, శీలం స్వామి, నియోజకవర్గం అధ్యక్షులు జోగు అంజయ్య, నోముల శంకర్ పాల్గొన్నారు.