షనక దూకుడు.. రోహిత్, గేల్ రికార్డులు బ్రేక్

షనక దూకుడు.. రోహిత్, గేల్ రికార్డులు బ్రేక్

పాక్‌పై విధ్వంసకర ఇన్నింగ్స్(31 బంతుల్లో 76* రన్స్)తో శ్రీలంక కెప్టెన్ దసున్ షనక అరుదైన ఘనత సాధించాడు. T20 WCలో అత్యధికంగా 21* సిక్సర్లు బాదిన సారథిగా రోహిత్(19), గేల్(17), బట్లర్(17)ను దాటేసి అగ్రస్థానంలో నిలిచాడు. పాక్‌పై కొట్టిన 8 సిక్సర్లతో ఈ ఘనత సాధించిన అతను.. ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన లంక ఆటగాడిగానూ కుశల్ పెరీరా(7 vs IND) దాటేశాడు.