టెక్కలి నియోజకవర్గంలో సర్పంచ్‌లకు సన్మానం
SKLM: సర్పంచులు అంకితభావంతో పనిచేస్తేనే గుర్తింపు వస్తుందని పేరాడ తిలక్ అన్నారు. టెక్కలి నియోజకవర్గంలోని సర్పంచులను శనివారం సన్మానించారు. వైసీపీ హయాంలో సర్పంచులకు గౌరవం, గుర్తింపు లభించిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. సర్పంచులు పంచాయతీల అభివృద్ధికి పాటుపడడం అభినందనీయమన్నారు.