పుత్తూరు కమిషనర్ కు ఆత్మీయ వీడ్కోలు
TPT: పుత్తూరు మున్సిపల్ నూతన కమిషనర్ డీ.వి నాగేశ్వరరావు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇది వరకు మున్సిపల్ కమిషనర్ పని చేసిన మంజునాథ్ గౌడ్కు శుక్రవారం అధికారులు, కార్మికులు ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఆయనను పూలమాలతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. పుత్తూరు మున్సిపాలిటీ అభివృద్ధికి ఆయన చేసిన కృషిని కొనియాడారు.