పాక్‌లో భారతీయుడి అరెస్ట్
పాక్‌లో భారతీయుడిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిని అసోంకు చెందిన బీజే సింగ్‌గా గుర్తించారు. ఆగస్టులో సరిహద్దు దాటి తమ భూభాగంలోకి ప్రవేశించినట్లు స్థానిక పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం అతడిని విచారిస్తున్నట్లు తెలిపారు.