నేడు మిర్యాలగూడకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రాక

నేడు మిర్యాలగూడకు సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు రాక

NLG: మిర్యాలగూడ పట్టణానికి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం రానున్నట్లు మాజీ శాసనసభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. గూడూరు గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ రైతంగ సాయుధ పోరాట వార్షికోత్సవంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వీర తెలంగాణ రైతంగ సాయుధ పోరాటాలు వార్షికోత్సవాలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.