T20 WC: భారత్ తిరగరాసిన రికార్డులు(2/2)

T20 WC: భారత్ తిరగరాసిన రికార్డులు(2/2)

➤ టాప్-3 బ్యాటర్లు(శాంసన్, అభిషేక్, ఇషాన్) హాఫ్ సెంచరీలు చేయడం ఇదే తొలిసారి
➤ తొలి వికెట్‌కు 50+ స్కోర్(98) చేసిన ఏకైక టీమ్
➤ ఫైనల్‌లో అత్యధిక బౌండరీలు 37
➤ T20ల్లో అత్యధికంగా 7 సార్లు 250+ స్కోర్
➤ ఒకే టోర్నీలో అత్యధికంగా 3 సార్లు 250+ స్కోర్.