మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ రాయరావ్ చెరువులో ఉచిత చేప పిల్లలను వదిలిన మంత్రి వివేక్ వెంకటస్వామి
★ పొడిచన్‌పల్లిలో మంటల్లో చిక్కుకుని రైతు దుర్మరణం
★ చౌదర్‌పల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన IKP APM సాయిలు, సీసీ మంజుల
★ సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: SP డీవీ శ్రీనివాస రావు