కోతుల బెడదకు వినూత్న పరిష్కారం

కోతుల బెడదకు వినూత్న పరిష్కారం

WGL: నెక్కొండ పట్టణంలో కోతుల బెడద అధికమవడంతో GP సర్పంచ్ వినూత్న చర్యలకు శ్రీకారం చుట్టారు. చింపాంజీ వేషధారణతో కోతులను భయపెట్టి తరిమివేయాలని ప్రయత్నిస్తున్నారు. కోతుల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ పెండాల రమేష్ తెలిపారు.